అల్లుడు అల్లు అర్జున్ ను పరామర్శించిన సురేఖ..! 22 d ago
జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు అయన నివాసానికి తరలి వస్తున్నారు. బన్నీని పరామర్శించేందుకు చిరంజీవి సతీమణి సురేఖ ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇక, తాజాగా హీరో రానా దగ్గుపాటి, అక్కినేని నాగ చైతన్య వచ్చారు. అలాగే రాజకీయ ప్రముఖులు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా బన్నీ నివాసానికి వెళ్లారు.